Varanasi : వారణాసి ఈవెంట్ లో హనుమంతుడిపై చేసిన కామెంట్ల వల్ల రాజమౌళి ఎంత పెద్ద వివాదంలో చిక్కుకున్నాడో మనకు తెలిసిందే. ఇప్పటికే ఆయనపై వరుసగా కేసులు పెడుతున్నారు. హిందూ సంఘాలు, బిజెపి నేతలు, హనుమంతుడి భక్తులు తీవ్రస్థాయిలో రాజమౌళి పై ఫైర్ అవుతున్నారు. రాజమౌళి సినిమాలను హిందువులు బ్యాన్ చేయాలంటూ నినాదాలు కూడా వస్తున్నాయి. రాజమౌళి క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్స్ వస్తున్న వేళ.. జక్కన్న ఓ షాకింగ్ వీడియో రిలీజ్ చేశాడు. వారణాసి ఈవెంట్ కు…