తేజ సజ్జ, ప్రశాంత్ వర్మ హిస్టరీ ఇన్ మేకింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ ఇద్దరు కలిసి చేసిన హనుమాన్ మూవీ పాజిటివ్ మౌత్ టాక్ తో దూసుకుపోతోంది. టీజర్ రిలీజ్ నుంచే ఇండియన్ సూపర్ హీరో వస్తున్నాడు అనే మాటని ప్రమోట్ చేసిన మేకర్స్… లో బడ్జట్ తో కూడా సూపర్బ్ క్వాలిటీ విజువల్ ఎఫెక్ట్స్ చూపించి పాన్ ఇండియా హిట్ కొ�
హనుమాన్ ప్రమోషన్స్ లో హీరో తేజ సజ్జ మాట్లాడుతూ… “ఇండియాలోనే ఇద్దరు ప్రశాంత్ ల పేర్లు వినిపిస్తాయి… ఒకటి ప్రశాంత్ నీల్, రెండోది ప్రశాంత్ వర్మ” అన్నాడు. ఈ మాట ఏ సమయంలో అన్నాడో తెలియదు కానీ తేజ సజ్జ నమ్మకాన్ని నిజం చేస్తూ హనుమాన్ మూవీ తర్వాత ఇండియా మొత్తం ప్రశాంత్ వర్మ పేరు రీసౌండ్ వచ్చినట్లు