టీం ఇండియా టెస్ట్ ఆటగాడు హనుమ విహారి ఈ మధ్య న్యూజిలాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ కు ఎంపిక చేయబడలేదు. దాంతో బీసీసీఐపై విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత బీసీసీఐ విహారిని భారత ఏ జట్టులో చేర్చింది. అక్కడ సౌత్ ఆఫ్రికా ఏ జట్టుపై ఆడిన విహారి మంచి ప్రదర్శన చేసాడు. దాంతో ఈ నెలలో టెస్ట్ సిటీస్ కోసం అక్కడికి వెళ్లనున్న భారత జట్టులో విహారిని కూడా ఉంచింది బీసీసీఐ. అయితే జట్టుకులో ఉన్న…