Prabhas : ప్రభాస్ హను కాంబో మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్..?
- వరుస సినిమాలతో ప్రభాస్ బిజీ
- ప్రభాస్ హను కాంబో మూవీలో మ్యూజిక్ డైరెక్టర్ గా విశాల్ చంద్ర శేఖర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీ గా వున్నాడు.ప్రస్తుతం తాను నటించిన “కల్కి 2898 AD ” మూవీ రిలీజ్ కు సిద్ధం అయింది.ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 న ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు.రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ వరుస ప్రమోషన్స్ నిర్వహిస్తుంది.ఇదిలా ఉంటే ఈ సినిమా తరువాత ప్రభాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో సలార్ 2 సినిమా చేయనున్నట్లు వార్తలు వచ్చాయి.అయితే ఎన్టీఆర్ ,ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ ఆగస్టు లో ఉండటంతో సలార్ 2 షూటింగ్ ఆలస్యం కానుంది.దీనితో ప్రభాస్ తన తరువాత లైనప్ లో వున్నా సినిమాల షూటింగ్స్ లో పాల్గొననున్నారు.
Read Also :Ramcharan : క్లింకారా కోసం రాంచరణ్ కీలక నిర్ణయం..
Also Read
ప్రభాస్ ,మారుతీ కాంబినేషన్ లో “రాజా సాబ్ “సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.అయితే ఈ సినిమా తరువాత ప్రభాస్ దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు.మొదట ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ పఠాన్ ఫేమ్ సిద్దార్థ్ ఆనంద్,ప్రభాస్ కాంబోలో సినిమా సెట్ చేద్దామని చూసింది .కానీ అది వర్క్ అవుట్ కాకపోవడంతో ప్రభాస్ ,హను రాఘవపూడి కాంబినేషన్ లో ఓ సినిమా సెట్ చేసింది.తాజాగా ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ సెట్ అయ్యారని సమాచారం.హను రాఘవపూడి ఆస్థాన మ్యూజిక్ డైరెక్టర్ అయిన విశాల్ చంద్ర శేఖర్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించనున్నారు.విశాల్ మ్యూజిక్ అందించిన పడి పడి లేచే మనసు ,సీతా రామం సినిమా మ్యూజికల్ గా మంచి విజయం సాధించాయి.దీనితో ఈ సినిమాకు హను రాఘవపూడి విశాల్ ను తీసుకున్నట్లు సమాచారం.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు