చిన్న వయసులోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్, కోలీవుడ్‌లలో బిజీ హీరోయిన్‌గా పేరుపొందిన నటి హన్సిక. దాదాపు అందరి హీరోలతో జత కట్టిన ఈ ముద్దుగుమ్మ మంచి గుర్తింపు సంపాదించుకుంది. ప్రజెంట్ సిరీస్, ప్రముఖ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉంది. సినిమాల విషయం పక్కన పెడితే. గత కొద్ది రోజులుగా హన్సిక వ్యక్తిగత జీవితం గురించి చాలా వార్తలు వైరల్ అవుతున్నాయి. Also Read : Rashmika: ప్రేమ అంటే గౌరవించడం, కంట్రోల్ చేయడం కాదు.. తన స్నేహితురాలి…
టాలీవుడ్, కోలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన హన్సిక గత కొద్ది రోజులుగా వ్యక్తిగత జీవితం కారణంగా వార్తల్లో నిలుస్తున్నారు. సోషల్ మీడియాలో ఆమె విడాకులు తీసుకోబోతున్నారనే రూమర్స్ వేగంగా వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో హన్సిక తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన ఎమోషనల్ నోట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. Also Read : Chinmayi Sripada : మీ పని మీరు చూసుకోండి.. రిపోర్టర్ పై చిన్మయి ఫైర్ తాజాగా పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న…