దేశముదురు సినిమాతో యూత్ కి డ్రీం గర్ల్ అయ్యింది హన్సిక. తెలుగులో మంచి క్రేజ్ ఉండగానే తమిళ్ సినిమాల వైపు వెళ్లిపోయి అక్కడ స్టార్ హీరోయిన్ అయిన హన్సిక గతేడాది డిసెంబర్ 4న సోహెల్ ని పెళ్లి చేసుకుంది. స్నేహితుల నుంచి భార్య భర్తలుగా మారిన ఈ జంట ఫోటోలు అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి. క్యూట్ గా ఉన్నారు అంటూ ప్రతి ఒక్కరూ కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చారు. అయితే ఇటివలే సోహెల్ మొదటి పెళ్లి సంబంధించిన…
Hansika Motwani: గత కొంత కాలంగా సింధీ భామ హన్సిక మోత్వానీ పెళ్ళి కుదిరిందనే వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ వస్తోంది. దాంతో పెళ్లికొడుకు ఎవరు? పెద్దలు కుదిర్చిన వివాహమా? లేక ప్రేమ వివాహమా? అనే పలు సందేహాలు అందరినీ వెంటాడాయి. తాజాగా వీటన్నింటికీ ఫుల్ స్టాప్ పెడుతూ హన్సిక తన సోషల్ మీడియా ఖాతాలో కాబోయే భర్త ఎవరనేది రివీల్ చేసింది. ఈఫిల్ టవర్ ముందు తన ఫియాన్సీ లవ్ ప్రపోజ్ చేస్తున్న…