మియాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఉరి వేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. మియాపూర్ బస్సు బాడీ బిల్డింగ్ దగ్గర చెట్టుకు ఉరి వేసుకొని రహీం(32) అనే వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
చిన్న చిన్న వివాదాలు పెద్దవై ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్న వైనం. భార్య భర్తల విషయంలో నువ్వా నేనా అంటూ ఒకరినొకరు తగ్గకుండా నాదే పైచేయి వుండాలనే అహంకారం, అహంభావంతో.. ఎదుటి వారు మనస్తాపానికి గురై ప్రాణాలమీదికి తెచ్చుకునే పరిస్థితి తెలెత్తుతోంది. తన భార్య ఇంటికి రానందుకు ఓ భర్త ఫోన్ చేసి లైవ్‌లోనే ఆత్మహత్య చేసుకున్న ఘటన రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజక వర్గంలో చోటుచేసుకుంది. నగరంలోని తుక్కుగూడలో సాయి కార్తిక్‌గౌడ్, భార్యతో కలిసి ఈనెల 12న ఆమె…