Hamsa Nandini: ఒక చిన్న దెబ్బ తగిలితేనే విలవిలలాడిపోతాం.. అదే ప్రాణం తీసే జబ్బుతో పోరాటం చేయాల్సి వస్తే.. తగ్గిపోతుంది అని నమ్మడానికి కూడా లేని వ్యాధి బారిన పడితే.. అన్నిటిని వదులుకొని.. జీవితం కోసం పోరాటం చేయాల్సి వస్తే.. వారికన్నా జీవితం గురించి ఇంకెవరికి తెలియదు.