కృతి శెట్టి ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.`ఉప్పెన`సినిమా తో టాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయం అయింది.ఇందులో బేబమ్మగా కృతి రచ్చ చేసింది. ప్రేమ కోసం తండ్రిని ఎదురించే అమ్మాయిగా కనిపించి ఎంతగానో ఆకట్టుకుంది. `ఉప్పెన` బ్లాక్ బస్టర్‌తో కృతి శెట్టి ఓవర్‌నైట్‌లో స్టార్ అయిపోయింది.ఉప్పెన సినిమా తో అందరి ప్రశంసలందుకున్న కృతి శెట్టి ఆ తర్వాత సరైనా ప్రాజెక్ట్ లు ఎంచుకోవడంలో ఫెయిల్ అయ్యింది. ఒక్కసారిగా వచ్చిన ఊహించని క్రేజ్‌కి కన్‌ప్యూజ్…