Home
Hair Care Tips
Hair Care Tips News
-
Hair Growth Tips: జుట్టు గుత్తులు గుత్తులుగా రాలిపోతోందా?.. ఈ చిట్కాలు చాలు..
Hair Growth Tips: వర్షాకాలంలో జుట్టు రాలడం, విరిగిపోవడం, కాంతిని కోల్పోవడం వంటి సమస్యలు చాలా మందిని ఇబ్బంది పెడుతుంటాయి. వేసవిలో చెమట కారణంగా ప్రారంభమైన ఈ సమస్యలు వర్షాకాలంలో తేమ ఎక్కువగా ఉండటంతో మరింత తీవ్రమవుతాయి. దీంతో చాలామంది ఖరీదైన షాంపూలు, కండిషనర్లు, హెయిర్ ట్రీట్మెంట్లు ఉపయోగించినప్పటికీ ఆశించిన ఫలితం కనిపించదు. అయితే జుట్టు ఆరోగ్యంగా, బలంగా పెరగాలంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. కొన్ని ఉచితమైన, సులభమైన అలవాట్లను క్రమం తప్పకుండా… -
Hair Care Tips: గుండు చేయించుకుంటే జుట్టు ఒత్తుగా పెరుగుతుందా? ఇది నిజమా లేక అపోహా?
Hair Care Tips: చిన్నప్పటి నుంచి మనలో చాలా మంది ఒక మాట వింటూనే పెరిగారు. అదేమిటంటే ఒకసారి గుండు చేయించుకుంటే జుట్టు మరింత ఒత్తుగా, బలంగా పెరుగుతుందని. అందుకు తగ్గట్లే పెద్దలు కూడా కొంతమంది పిల్లలకు చిన్న వయసులోనే గుండు చేయిస్తుంటారు. పెద్దయ్యాక కూడా జుట్టు పలచబడుతోందని భావించిన చాలామంది ఇదే నమ్మకంతో తల గుండు చేయించుకుంటారు. కానీ నిజంగా గుండు చేయించుకోవడం వల్ల జుట్టు మందంగా పెరుగుతుందా? లేక ఇది తరతరాలుగా వస్తున్న ఒక… -
Hair Care Tips : జుట్టు త్వరగా జిడ్డుగా మారుతోందా? ఈ సింపుల్ టిప్స్‌తో రోజంతా ఫ్రెష్‌గా!
Hair Care Tips : ప్రతి ఒక్కరి జుట్టు తీరు భిన్నంగా ఉంటుంది. కొందరికి పొడి జుట్టు ఉంటే, మరికొందరికి విపరీతమైన జిడ్డు ఉంటుంది. జుట్టు కడిగిన కొన్ని గంటల్లోనే మళ్ళీ నూనెగా, ఒకదానికొకటి అంటుకుపోయేలా మారుతోందని జిడ్డు జుట్టు ఉన్నవారు తరచుగా బాధపడుతుంటారు. దీనికి ప్రధాన కారణం మన తలలోని సెబేషియస్ గ్రంధులు ‘సెబమ్’ అనే సహజ నూనెను అధికంగా ఉత్పత్తి చేయడమే. జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి, విరిగిపోకుండా ఉండటానికి ఈ నూనె అవసరమే అయినప్పటికీ,… -
Hair Care Tips: తలకు నూనె రాస్తే జుట్టు పొడవుగా పెరుగుతుందా? నిజం ఎంత..?
Hair Care Tips: భారతీయ కుటుంబాల్లో తలకు నూనె రాసుకోవడం అనేది తరతరాలుగా కొనసాగుతున్న సంప్రదాయం. చిన్నప్పటి నుంచి నూనెతో మర్దన చేస్తే జుట్టు వేగంగా పెరుగుతుందని, ఒత్తుగా మారుతుందని చాలా మంది నమ్ముతుంటారు. అయితే ఈ నమ్మకంలో ఎంత నిజం ఉంది? తలకు నూనె రాయడం వల్ల నిజంగానే జుట్టు పెరుగుదల వేగవంతమవుతుందా? అనే ప్రశ్నకు చర్మవ్యాధి నిపుణులు, అంతర్జాతీయ పరిశోధనలు ఆసక్తికరమైన సమాధానాలు చెబుతున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, తలకు నూనె రాయడం వల్ల… -
DIY Keratin Treatment at Home: పొడవైన, దృఢమైన, మెరిసే జుట్టు మీ సొంతం.. సింపుల్‌గా ఇంట్లోనే కెరాటిన్ ట్రీట్మెంట్..
DIY Keratin Treatment at Home: పొడవైన, దృఢమై, మెరిసే జుట్టు ఉండాలని ఎవరైనా అనుకుంటారు.. దీని కోసం ఎన్నో డబ్బులు ఖర్చు చేసేవారు కూడా లేకపోలేదు.. హెయిర్ ఫాల్ తగ్గాలని కొందరు.. తమకు ఒత్తైన జుట్టు కావాలని మరికొందరు.. ఇలా.. చాలా రకాల కోరికలే ఉంటాయి.. ఎందుకంటే, మన అందాన్ని పెంచడంలో జుట్టు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. పొడవైన, మృదువైన మరియు మెరిసే జుట్టు కోసం చాలామంది బ్యూటీ పార్లర్లలో కెరాటిన్ ట్రీట్మెంట్ చేయించుకుంటారు. అయితే… -
Natural Dye Tips: కొబ్బరి పీచుతో తెల్ల జుట్టుకు గుడ్ బై.. రూపాయి ఖర్చు లేని అద్భుత చిట్కా.!
Natural Hair Dye Tips In Telugu : ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది తెల్ల జుట్టు (Gray Hair) సమస్యను ఎదుర్కొంటున్నారు. కాలుష్యం, పోషకాహార లోపం, మానసిక ఒత్తిడి దీనికి ప్రధాన కారణాలు. అయితే, మనం అనవసరమని పారేసే కొబ్బరి పీచులో జుట్టును నల్లగా మార్చే అద్భుతమైన గుణాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. కావలసిన పదార్థాలు: కొబ్బరి పీచు: బాగా ఎండిన కొబ్బరి పీచును తీసుకోవాలి. కరివేపాకు: జుట్టుకు సహజమైన… -
Hair care tips : నూనె రాస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుందనుకోవడం అపోహనా ?
మన ఇంట్లో పెద్దవాళ్ళు జుట్టుకు నూనె రాస్తే బలంగా, ఒత్తుగా పెరుగుతుందని చెబుతుంటారు. కానీ వైద్యులు మాత్రం దీనిని ఒక అపోహ గానే కొట్టిపారేశారు. అవును నూనె రాయడం వల్ల జుట్టు పెరుగుతుందనడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవని ఆమె స్పష్టం చేశారు. ఎందుకంటే నిజానికి జుట్టు ఆరోగ్యం అనేది మన జన్యువులు, మనం తీసుకునే పౌష్టికాహారం, మరియు మన జీవన శైలిపై ఆధారపడి ఉంటుందట. పాత తరం వారిలో జుట్టు బాగుండడానికి కారణం వారు తీసుకున్న… -
Hair Care Tips: జుట్టు అధికంగా రాలుతోందా..? ఈ ఆహార పదార్థాలతో చెక్ పెట్టేయండి..
Hair Care Tips: ఒత్తైన, నల్లని కురులు సొంతం చేసుకోవాలని ప్రతి అమ్మాయి, అబ్బయిలూ ఆరాటపడుతుంటారు. అయితే మనం రోజూ చేసే కొన్ని పనుల వల్ల మనకు తెలియకుండానే కేశాలకు హాని కలుగుతుంది. ఫలితంగా జుట్టు రాలడం, చివర్లు చిట్లడం, నిర్జీవంగా మారడం.. వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. మరి, ఆ పొరపాట్లేంటో తెలుసుకుని సరిదిద్దుకుంటే కురులను చక్కగా సంరక్షించుకోవచ్చు. కొన్ని రకాల ఆహారాలు తినడం వల్ల జుట్టు రాలడం ఆపొచ్చని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.. అవేంటో ఇప్పుడు… -
Children Baldness: వారసత్వ బట్టతలపై మీకు తెలియని నిజాలు!
బిడ్డ పుట్టిన వెంటనే అతను ఎవరి పోలిక అనే విషయం మీదే అందరి దృష్టి ఉంటుంది. కానీ ముఖం మాత్రమే కాదు, ఆరోగ్యానికి సంబంధించి పలు లక్షణాలు కూడా వారసత్వంగా బిడ్డకు వస్తాయి. వాటిలో ముఖ్యమైనది బట్టతల సమస్య. తాజా జన్యుపరమైన పరిశోధనల ప్రకారం, పురుషుల్లో కనిపించే బట్టతల సమస్యకు తల్లి నుంచి వచ్చే X క్రోమోజోమ్ ప్రధాన కారణమవుతోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇందులో ఉన్న బలహీన జన్యువులు జుట్టు పెరుగుదల పై ప్రతికూల ప్రభావం చూపుతాయి.… -
Hair Loss Causes: వంశపారపర్యంగా బట్టతల వస్తుందా? నివేదికలు ఏం చెబుతున్నాయ్?
జుట్టు అనేది ఆడవారితో పాటు మగవారికి కూడా ముఖ్యమే. జుట్టు ఆడ, మగవారి అందంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. జుట్టు పొడుగ్గా ఉండటం అమ్మాయిలకు ఎంత ఇష్టమో.. తలపై ఒత్తుగా, నిండైన హెయిర్ ఉండటం కూడా అబ్బాయిలకు అంతే ఇష్టం. అయితే, ఈ రోజుల్లో చాలా మంది యువత బట్టతల సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య మానసికంగా వారిని చిదిమేస్తుంది. కాగా.. బట్టతల రావడంపై అనేక అపోహలు చక్కర్లు కొడుతుంటాయి. అందులో ప్రధానమైన ప్రశ్న వంశపారపర్యంగా బట్టతల…
తాజావార్తలు
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్‌కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్‌ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
-
Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
-
Congress: బంగ్లాదేశ్ ఉదాహరణతో కాంగ్రెస్‌కు కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్.. ప్రధాని నివాసం ముందు నిరసనపై ఫైర్
-
Rahul Gandhi: రాహుల్‌గాంధీని ఈడ్చుకెళ్లిన పోలీసులు.. ముక్కుకు గాయం?
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్‌తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!