ఎంతోమంది ముద్దుగుమ్మలు బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కు వచ్చిన వారు తమ సత్తా చాటారు. స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ లు అందుకొని మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు చాలా మంది హీరోయిన్స్. కాకపోతే కొందరు మాత్రం ఇక్కడ సెటిల్ అవ్వలేకపోయారు. ఇకపోతే మృణాల్ ఠాకూర్ మాత్రం ఆచి తూచి అడుగులేస్తూ సినిమాలు చేస్తోంది. హనురాఘవాపుడి దర్శకత్వం వహించిన సీతారామం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమై మొదటి సినిమాతోనే తెలుగు ప్రజలలో మంచి క్రేజ్ సొంతం…