నందమూరి బాలకృష్ణ హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ‘భగవంత్ కేసరి’ అనే సినిమా తెలుగు ప్రేక్షకులలో మంచి క్రేజ్ సంపాదించింది, బాక్సాఫీస్ వసూళ్లతో సంబంధం లేకుండా. ఈ సినిమాను తమిళంలో రీమేక్ చేస్తున్నట్లు చాలా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ‘భగవంత్ కేసరి’ దర్శకుడు అనిల్ రావిపూడి కూడా ఒక సందర్భంలో ఈ విషయంపై మాట్లాడుతూ, తాను ఇప్పుడు ఏమీ చెప్పలేనని, అధికారికంగా ఎవరైనా ప్రకటిస్తే బాగుంటుందని వ్యాఖ్యానించారు. నిజానికి, ఈ సినిమాను కెవిఎన్ ప్రొడక్షన్…
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కు కోలీవుడ్ లో ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో టాలీవుడ్ లోనూ అంతే ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే అజిత్ తమిళ్ సినిమాలన్నీ తెలుగులోనూ డబ్ అవుతాయి. ఇటీవలే అజిత్ నటించిన ‘వలిమై’ ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించిన విషయం విదితమే. ఇక తాజాగా అజిత్ 61 మొన్నీమధ్యే గ్రాండ్ గా లాంఛ్ అయింది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇపప్టికే…
తమిళ స్టార్ హీరో అజిత్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే తాజాగా హెచ్. వినోద్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న ‘వాలిమై’ చిత్రం నుంచి అప్డేట్ వచ్చేసింది. యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్ అభిమానుల్లో అనందాన్ని నింపాయి. కొద్దిరోజులుగా ‘వాలిమై’ చిత్రం అజిత్ లుక్ విడుదల చేయాలంటూ అభిమానులు సోషల్ మీడియాలో గట్టిగానే డిమాండ్…