Gymkhana :యూత్ ను బాగా ఆకట్టుకున్న ప్రేమలు సినిమాను ఎవరూ అంత ఈజీగా మర్చిపోరు. ఈ సినిమా హీరో నస్లెన్ తాజాగా ‘జింఖానా’ సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ మళయాలంలో రిలీజ్ అయి మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఏప్రిల్ 25న ఈ మూవీ తెలుగులో థియేటర్లలోకి రాబోతోంది. ఈ సందర్భంగా తెలుగులో తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ట్రైలర్ ను లాంచ్ చేశారు.…