Hot Shower After Gym: ఇటీవల, 24 ఏళ్ల వ్యక్తి జిమ్ తర్వాత వేడి స్నానం చేస్తూ స్పృహ కోల్పోయాడని వార్తలు వచ్చాయి. ఈ సంఘటన చాలా మందిని ఆశ్చర్యపరిచింది. వాస్తవానికి జిమ్ తర్వాత మనం స్నానం చేయడం సర్వసాధారణం. కానీ.. వ్యాయామం అనంతరం వెంటనే వేడి నీటి జల్లులు శరీరంపై పడటం కొంతమందికి ప్రమాదకరం. ఈ అంశంపై హెచ్చరిస్తూ ఓ అమెరికన్ వైద్యుడు కీలక సూచనలు చేశారు. అనస్థీషియాలజిస్ట్, ఇంటర్వెన్షనల్ పెయిన్ మెడిసిన్ నిపుణుడు డాక్టర్…