Home
Gv Prakash Kumar
Gv Prakash Kumar News
-
Pooja Hegde : హీరోయిన్ గా పూజా హెగ్డేకి సినిమా దొరికిందోచ్!
దుల్కర్ సల్మాన్ 41వ చిత్రం #DQ41 ప్రస్తుతం ప్రొడక్షన్ ప్రారంభ దశలో ఉంది. ఈ చిత్రంతో రవి నేలకుడిటి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. SLV సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇది వారి నిర్మాణంలో వస్తున్న 10వ చిత్రం. షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. గ్రేట్ హ్యూమన్ డ్రామాతో ప్రేమకథగా రూపొందుతున్న ఈ చిత్రం ఎమోషనల్ గా అద్భుతమైన ఎక్స్ పీరియన్స్ ఇవ్వనుంది. దుల్కర్ సల్మాన్ సరసన హీరోయిన్ గా మెస్మరైజింగ్ బ్యూటీ పూజా… -
Venky Atluri : సూర్య పాత్ర రివీల్ చేసిన వెంకీ అట్లూరి..
Venky Atluri : తమిళ స్టార్ హీరో సూర్యతో వెంకీ అట్లూరి భారీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. నాగవంశీ దీన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఈ సందర్భంగా మూవీపై భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి. లక్కీ భాస్కర్ తో భారీ హిట్ అందుకున్నాడు వెంకీ అట్లూరి. ఆయన టేకింగ్, స్క్రీన్ ప్లేకు అంతా ఫిదా అయిపోయారు. ఇప్పుడు సూర్యతో మూవీ ఎలా ఉంటుందా అనే ఊహాగానాలు పెరుగుతున్నాయి. ఇలాంటి టైమ్ లో సూర్య పాత్ర, కథ… -
Robinhood: 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌తో దూసుకెళ్తున్న ‘రాబిన్ హుడ్’
ఇండియాలో అగ్రగామి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ఒకటైన ZEE5 ఈ వేసవిలో యాక్షన్, థ్రిల్లర్, కామెడీ జోనర్లతో కూడిన సినిమాలు, సిరీస్‌లతో ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా ZEE5లో స్ట్రీమింగ్ అవుతున్న సూపర్ హిట్ చిత్రం ‘రాబిన్ హుడ్’ 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌ను సాధించి, ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. నితిన్, శ్రీలీల జంటగా నటించిన ఈ చిత్రం మే 10న టెలివిజన్‌తో పాటు ZEE5లో ప్రీమియర్ అయింది. ట్రెండింగ్‌లో నిలిచి, టాప్ చార్ట్స్‌లో స్థానం సంపాదించిన ‘రాబిన్ హుడ్’ యాక్షన్,… -
Divorce : ఏడాదిలో మామా అల్లుళ్ల విడాకుల ప్రకటనలు.. యాదృచ్ఛికమేనా ?
లెజండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ డివోర్స్ న్యూస్ కోలీవుడ్‌లో మాత్రమే కాదు యావత్ సినీ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. 29 ఏళ్ల లాంగ్ మ్యారేజ్ రిలేషన్ షిప్‌కు బ్రేకప్ చెప్పింది ఈ జోడీ. జులైలో అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పెళ్లిలో ఫోటోలకు ఫోజులిచ్చిన ఈ జంట.. ఫోర్, ఫైవ్ మంత్స్‌లోనే విడాకులు తీసుకునేంత క్లాషెస్ ఏమొచ్చాయన్నది ప్రశ్నగా మారింది. ఇద్దరి మధ్య కొరవడిన భావోద్వేగాలు, సమస్యలే బందం బీటలు వారడానికి కారణమన్నది సైరా… -
GV Prakash Kumar: ‘అమరన్’ సూపర్ హిట్ .. జివికి శివకార్తికేయన్ ఇచ్చిన కాస్ట్లీ వాచ్ ధర ఎంతో తెలుసా?
ఈ ఏడాది దీపావళికి విడుదలైన చిత్రాల్లో నటుడు శివకార్తికేయన్ నటించిన ‘అమరన్’ ఒకటి. తమిళనాడుకు చెందిన మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం కథను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు. రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై ప్రపంచ హీరో కమల్ హాసన్ నిర్మించారు. నటుడు శివకార్తికేయన్ ఈ సినిమాలో నటించేందుకు బరువు పెరగడంతోపాటు బరువు తగ్గడమే కాకుండా ఆర్మీ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ పొంది మేజర్ ముకుంద్ వరదరాజన్ పాత్రకు న్యాయం… -
GV Prakash Kumar: దీపావళికి డబుల్ బొనాంజా
ఈ దీపావళికి తెలుగు సహా తమిళ, కన్నడ సినిమాలు తెలుగులో డబ్బింగ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ముఖ్యంగా తెలుగు సినిమాల విషయానికి వస్తే కిరణ్ అబ్బవరం నటించిన కా సినిమాకి మంచి టాక్ వచ్చింది, మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. అలాగే దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన లక్కీ భాస్కర్ సినిమాకి కూడా మంచి టాక్ తో పాటు కలెక్షన్స్ వస్తున్నాయి. వీటితో పాటు తమిళంలో తెరకెక్కి తెలుగులోకి డబ్బింగ్ అయ్యి రిలీజ్ అయిన అమరన్ సినిమాకి… -
Matka : మట్కా టీజర్‌కి సాలిడ్ రెస్పాన్స్.. ఏకంగా రెండు మిలియన్ వ్యూస్
Matka : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం మట్కా అనే చిత్రంతో రాబోతున్నారు. ఈ చిత్రంలో వరుణ్ కి జంటగా బ్యూటిఫుల్ హీరోయిన్ మీనాక్షి చౌదరి నటిస్తోంది. -
“తంగలాన్” కోసం 50 రోజులు రీ రికార్డింగ్..ట్రైబ్స్ మ్యూజిక్ అబ్సర్వ్ చేశా- జీవీ ప్రకాష్ కుమార్ ఇంటర్వ్యూ
Music Director GV Prakash Kumar Interview for “Thangalaan”: చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తున్న దర్శకుడు పా రంజిత్ రూపొందిస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ “తంగలాన్”. ఈ చిత్రాన్ని నీలమ్ ప్రొడక్షన్స్ తో కలిసి స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. “తంగలాన్” సినిమాలో పార్వతి తిరువొతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందింది.… -
Thangalaan: మరో ఇండియన్ మూవీ చరిత్ర సృష్టించనుంది.. త్వరలోనే ట్రైలర్: జీవీ ప్రకాశ్‌కుమార్
GV Prakash Kumar about Vikram’s Thangalaan Movie Trailer: చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ మూవీ ‘తంగలాన్ ’. పా రంజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. స్టూడియో గ్రీన్, నీలమ్ ప్రోడక్షన్స్పై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మాళవికా మోహనన్, పార్వతీ తిరువోరు, పశుపతి, హరికృష్ణన్, అన్భుదురై కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే విడుదలైన తంగలాన్ టీజర్‌కు భారీ స్పందన వచ్చింది. అయితే తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ జీవీ… -
GV Prakash Kumar: విడాకులపై దారుణ ట్రోల్స్.. కీలక ప్రకటన చేసిన జీవీ ప్రకాష్
GV Prakash reacts to Trolls around his divorce with a strong note: విడాకుల ప్రకటన అనంతరం జీవీ ప్రకాష్ కుమార్-సైంధవిల గురించి రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సెలబ్రిటీ అనే కారణంతో వ్యక్తిగత జీవితంలోకి చొరబడి దిగజారి విమర్శలు చేయడం ఆమోదయోగ్యం కాదు, ప్రతి వ్యక్తి యొక్క న్యాయమైన ఎమోషన్స్ ను గౌరవించండి” అని జివి ప్రకాష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సంగీత స్వరకర్త, నటుడు జివి ప్రకాష్ కుమార్…
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?