Home
Gv Prakash Kumar
Gv Prakash Kumar News
-
Sri Sri: గోడెక్కి పూజాతో దుల్కర్ లవ్ ముచ్చట్లు!
దుల్కర్ సల్మాన్ హీరోగా నూతన దర్శకుడు రవి నెలకుదిటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ #DQ41. ప్రతిష్టాత్మక ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా ప్రేమ, వినోదం, మనసుని తాకే భావోద్వేగాల మేళవింపుగా వస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ కాగా, దుల్కర్ సల్మాన్ సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే తొలిసారిగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన వర్కింగ్ స్టిల్స్ ఈ క్రేజీ జోడీపై అంచనాలు పెంచేయగా.. తాజాగా చిత్ర నిర్మాతలు ఈ సినిమా… -
Irumudi Kattu: సోషల్ మీడియాను షేక్ చేయడానికి రెడీ అయిన రవితేజ.. ‘ఇరుముడి కట్టు’ రిలీజ్ టైం ఫిక్స్!
Irumudi Kattu: మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ శివ నిర్వాణ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ఇరుముడి’. భక్తి, బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ కలబోతగా వస్తున్న ఈ చిత్రం అనౌన్స్ అయినప్పటి నుంచే ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్ క్రియేట్ చేసింది. బాక్సాఫీస్ దగ్గర మాస్ రాజాకు ఈ సినిమా గ్యారెంటీ హిట్ అందిస్తుందని ఫ్యాన్స్ ఎంతో నమ్మకంగా ఉన్నారు. తాజాగా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్కు సంబంధించిన ఒక అదిరిపోయే అప్డేట్ను మేకర్స్ అఫీషియల్గా అనౌన్స్… -
Anil Ravipudi: రక్త తిలకం దిద్దిన వెంకటేష్.. రాయలసీమ బ్యాక్డ్రాప్లో ‘అనిల్ మార్క్’ నవ్వుల వర్షం!
Anil Ravipudi: టాలీవుడ్లో హిట్టు మిషన్ గా పేరు తెచ్చుకున్న సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తన కొత్త సినిమాతో బాక్సాఫీస్ వద్ద మరోసారి హిట్ కొట్టడానికి సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. విక్టరీ వెంకటేష్ – నందమూరి కళ్యాణ్ రామ్ల క్రేజీ కాంబినేషన్లో అనిల్ ఒక భారీ మల్టీస్టారర్ (#VenkyAnil5 / #NKRAR2) ను పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే అనిల్ రావిపూడి మార్క్ క్రేజీ అప్డేట్స్తో సందడి మొదలవగా.. తాజాగా ఈ… -
Anil Ravipudi: రేపే అనిల్ రావిపూడి కొత్త సినిమా గ్రాండ్ లాంచ్!
వరుస విజయాలతో దూసుకుపోతున్న సక్సెస్ఫుల్ కమర్షియల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మరోసారి బాక్సాఫీస్ వద్ద నవ్వుల జాతర సృష్టించడానికి సిద్ధమయ్యారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ‘షైన్ స్క్రీన్స్’ బ్యానర్పై స్టార్ ప్రొడ్యూసర్ సాహు గారపాటి నిర్మాణంలో అనిల్ రావిపూడి ఒక భారీ క్రేజీ ప్రాజెక్ట్ను పట్టాలెక్కిస్తున్నారు. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ లు హీరోలుగా నటించనున్న ఈ సినిమాకి సంబంధించిన అధికారిక పూజా కార్యక్రమాలను రేపు, అంటే జూన్ 18వ తేదీ గురువారం ఉదయం… -
Vishal: ఒళ్లు గగుర్పొడిచేలా విశాల్ ‘మకుటం’ టీజర్
‘మార్క్ ఆంటోనీ’, ‘మద గజ రాజా’ వంటి వరుస సక్సెస్లతో జోరు మీదున్న యాక్షన్ హీరో విశాల్, తన కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. విశాల్ కేవలం హీరోగానే కాకుండా, మొదటిసారి మెగాఫోన్ పట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన క్రేజీ ప్రాజెక్ట్ ‘మకుటం’. టాలీవుడ్, కోలీవుడ్లలో క్రేజీ నిర్మాణ సంస్థగా పేరుగాంచిన ‘సూపర్ గుడ్ ఫిల్మ్స్’ బ్యానర్లో 99వ మైల్స్టోన్ చిత్రంగా, స్వర్గీయ నిర్మాత ఆర్.బి. చౌదరి ఆధ్వర్యంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది.… -
Mandadi: సుహాస్, సూరిల ‘మండాడి’ రిలీజ్ డేట్ ఫిక్స్!
టాలీవుడ్ యాక్టర్ సుహాస్, కోలీవుడ్ యాక్టర్ సూరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ బైలింగ్యువల్ క్రేజీ ప్రాజెక్ట్ ‘మండాడి’. అటు టాలీవుడ్లోనూ ఇటు కోలీవుడ్లోనూ ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ చేసిన ఈ చిత్రం నుంచి తాజాగా ఒక సాలిడ్ అప్డేట్ వచ్చింది. ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాను సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. మత్స్యకారుల జీవితాలు, తీరప్రాంత నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్ బ్యానర్పై… -
Anil Ravipudi: సంక్రాంతి టార్గెట్గా అనిల్ రావిపూడి కొత్త సినిమా.. ముహూర్తం డేట్ అఫీషియల్గా ప్రకటించిన డైరెక్టర్!
Anil Ravipudi: టాలీవుడ్ ‘హిట్ మెషిన్’, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తన తదుపరి క్రేజీ ప్రాజెక్ట్ను పట్టాలెక్కించేందుకు ముహూర్తం ఖరారు చేశారు. జూన్ 18న తన కొత్త చిత్రం ఘనంగా స్టార్ట్ కానుందని దర్శకుడు స్వయంగా ప్రకటించారు. ఇటీవల జరిగిన ఒక సినిమా ఈవెంట్లో పాల్గొన్న అనిల్ రావిపూడి, ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్కు సంబంధించిన పూజా కార్యక్రమాలు జూన్ 18న హైదరాబాద్లో జరగనున్నాయని వెల్లడించారు. ఆ తర్వాత కేవలం నాలుగు రోజుల… -
Tollywood : ఆ మ్యూజిక్ డైరెక్టర్ ని చూసి ఇతర సంగీత దర్శకులు చాలా నేర్చుకోవాలి
సౌత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ టాలెంటెడ్ అండ్ బిజీయెస్ట్ సెలబ్రిటీలలో మ్యూజిక్ డైరెక్టర్ కమ్ హీరో జీవీ ప్రకాష్ కుమార్ టాప్ ప్లేస్ లో ఉంటాడు. ప్రస్తుతం జీవి చేతిలో గంపెడు సినిమాలు ఉన్నాయి. ఒకవైపు క్రేజీ ప్రాజెక్టులకు అద్భుతమైన సంగీతాన్ని అందిస్తూ, మరోవైపు నటుడిగా వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ కోలీవుడ్, టాలీవుడ్ లలో ఫుల్ బిజీగా ఉన్నాడు జీవీ. జీవీ ప్రకాష్ కేవలం తమిళంలోనే కాకుండా తెలుగులోనూ టాప్ స్టార్స్ చిత్రాలకు సంగీత దర్శకుడిగా… -
Irumudi: ‘ఇరుముడి’లో షాకింగ్ గెటప్లో రవితేజ.. ఫ్యాన్స్కు ఊహించని సర్ప్రైజ్!
మాస్ మహారాజా రవితేజ (Ravi Teja), సెన్సిబుల్ డైరెక్టర్ శివ నిర్వాణ (Shiva Nirvana) కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ రస్టిక్ యాక్షన్ ఎమోషనల్ డ్రామా ‘ఇరుముడి’ (Irumudi). టాలీవుడ్ లీడింగ్ ప్రొడక్షన్ హౌస్ ‘మైత్రీ మూవీ మేకర్స్’ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా నుండి రోజుకో క్రేజీ అప్డేట్ బయటకు వస్తూ అంచనాలను భారీగా పెంచేస్తోంది. తాజాగా ఈ సినిమాలో రవితేజ పాత్రకు సంబంధించిన ఒక సంచలన వార్తతో పాటు, అయ్యప్ప స్వామి భక్తుల హృదయాలను… -
Anil Ravipudi : జులైలో మొదలు.. డిసెంబర్లో కంప్లీట్.. అనిల్ రావిపూడి సూపర్ ఫాస్ట్ ప్లానింగ్
టాలీవుడ్లో మల్టీస్టారర్ చిత్రాలకు ఎప్పుడూ భలే క్రేజ్ ఉంటుంది, ఇప్పుడు ఆ క్రేజ్ను రెట్టింపు చేస్తూ మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి సిద్ధమైంది. విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్ హీరోలుగా ఓ భారీ మల్టీస్టారర్ తెరకెక్కనుంది, ప్రేక్షకులను నవ్వించడంలో తనకంటూ ఓ ప్రత్యేక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న బ్లాక్బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ మల్టీస్టారర్ మూవీ రెగ్యులర్ షూటింగ్ జులై నెల నుంచి ప్రారంభం కానుంది.…
తాజావార్తలు
-
TVS Ntorq 150 Update: కొత్త రంగులో TVS Ntorq 150.. Spectral Green కలర్తో స్పోర్టీ లుక్.. ధర ఎంతంటే?
-
New Zealand Test Squad: టీమిండియాతో టెస్ట్ సమరానికి కివీస్ రెడీ.. 14 మందితో జట్టు ప్రకటన!
-
EPS Pension Hike: EPS పెన్షనర్లకు గుడ్ న్యూస్.. రూ.3,000 కనీస పెన్షన్పై నవంబర్ 19న కీలక నిర్ణయం..!
-
AP High Court: పండుగలు, సెలవుల్లో బస్సు టికెట్ ధరల పెంపుపై హైకోర్టు సీరియస్.. కీలక ఆదేశాలు
-
Pete Hegseth: ప్రతిపక్షానికి ఎదురుదెబ్బ.. పీట్ హెగ్సెత్పై అభిశంసన ప్రయత్నం విఫలం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
National Education Day 2026: బట్టీ పద్ధతులకు చెక్.. ఏఐ యుగంలో ‘క్రిటికల్ థింకింగ్’
-
Kitchen Storage Tips : ఆవాలు ఎక్కువ కాలం తాజాాగా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే పాడవవు
-
Jio Recharge: Buy 1 Get 1 ఆఫర్ తో ఈ రెండు ప్లాన్లపై డబుల్ బెనిఫిట్స్..!
-
BSNL నుంచి కొత్త రీఛార్జ్ ప్లాన్లు.. రూ.172, రూ.184, రూ.190లకే అన్లిమిటెడ్ కాలింగ్..!
-
గేర్లు మార్చాల్సిన అవసరం లేకుండానే సులువుగా రైడ్.. KTM 390 Super Duke GT Evo బైక్ లాంచ్కు సిద్ధం..!