ప్రముఖ కోలీవుడ్ నటుడు.. పవన్ కల్యాణ్ గురువు షిహాన్ హుస్సేనీ (60) కన్నుమూశారు. కొద్ది రోజులుగా లుకేమియాతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ గత రాత్రి మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. హుస్సేనీ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. కాగా హీరో పవన్ కల్యాణ్ కు �