Illegal relationship: అక్రమ సంబంధాలు పచ్చని పండెంటి కాపురంలో చిచ్చుపెడుతున్నాయి. జీవితాంతం కలిసిమెలిసి వుండాల్సిన భార్య,భర్తలు అక్రమ సంబంధాల కారణంగా జీవితాలను చిదిమేసుకుంటున్నారు. క్షణం సుఖం కోసం అడ్డుగా వున్న వారిని అడ్డుతొలిగించుకునేందుకు హతమార్చేందుకు వెనుకాడటం లేదు. అక్రమ సంబంధాల ఊబిలో పడి భార్య, పిల్లలను అతి కిరాతకంగా హతమార్చిన భర్త ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డీఎస్పీ రామచంద్ర కథనం మేరకు, తిరుపతి జిల్లా గురవరాజుపల్లె ఎస్టీ కాలనీకి చెందిన కుమార్, పావని రెండు. సంవత్సరాల…