Home
Gunturu Kaaram
Gunturu Kaaram News
-
Gunturu Kaaram: మరణ మాస్ లుక్ లో మహేష్.. ఇంతకన్నా ఏం కావాలమ్మా
Gunturu Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీల జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గుంటూరు కారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు, సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి మరో హీరోయిన్ గా నటిస్తుండగా.. -
Suryadevara Nagavamsi: గుంటూరు కారం చుట్టూ ఇన్ని వివాదాలు ఎందుకొస్తున్నాయంటే..?
Suryadevara Nagavamsi: సూర్యదేవర నాగవంశీ.. ప్రస్తుతం యూట్యూబ్, సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తున్న పేరు. పేరు గట్టిగా వినిపిస్తుంది కదా అని హీరోనో, డైరెక్టరో అనుకోకండి.. ఆయనొక నిర్మాత. ఇప్పటివరకు ఒక నిర్మాత ప్రమోషన్స్ లో పాల్గొన్నది చాలా తక్కువ. -
Gunturu Kaaram: షాకింగ్.. గుంటూరు కారం నుంచి సాంగ్ లీక్..?
Gunturu Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం గుంటూరు కారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ చినబాబు, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా మీనాక్షి చౌదరి సెకండ్ హీరోయిన్ గా నటిస్తుంది. -
Sreeleela: క్రేజీ ప్రాజెక్ట్ నుంచి శ్రీలీల అవుట్.. గుంటూరు కారం అయితే కాదుగా.. ?
Sreeleela: టాలీవుడ్ లక్కీయేస్ట్ హీరోయిన్ శ్రీలీల ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఆమెచేతిలో దాదాపు డజన్ సినిమాల వరకు ఉన్నాయి. టాలీవుడ్ లో బిజీయెస్ట్ హీరోయిన్ అంటే శ్రీలీల పేరే వినిపిస్తుంది. కుర్ర హీరోలు, సీనియర్ హీరోలు మొత్తం ఆమె వెనుక పడేవారే. -
Gunturu Kaaram: మనలో మన మాట.. అసలు ఈ సినిమా రిలీజ్ అవుతుందంటారా మాస్టరూ..?
Gunturu Kaaram: కొన్ని సినిమాల కోసం ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలా ఈగర్ గా ఎదురుచూస్తున్న సినిమాల్లో గుంటూరు కారం ఒకటి. అతడు, ఖలేజా సినిమాల తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు- మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న చిత్రం గుంటూరు కారం. హారిక అండ్ హాసిని బ్యానర్ పై చినబాబు మరియు సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
Sreeleela: ఈ అందాన్ని ఏ హీరో వదులుతాడు.. చెప్పండి
Sreeleela: టాలీవుడ్ మొత్తాన్ని ఇప్పుడు ఏలుతున్న ఏకైక హీరోయిన్ శ్రీలీల. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దగ్గరనుంచి.. పంజా వైష్ణవ్ తేజ్ వరకు అమ్మడు అందరిని కవర్ చేస్తోంది. బాలకృష్ణ, మహేష్ బాబు, నితిన్, రామ్.. ఇలా చెప్పుకొంటూ పోతూ పెద్ద లిస్ట్ యే ఉంది. -
Mahesh Babu: ‘గేమ్ ఛేంజర్’ లో మహేష్ బాబు.. ఆ లుక్ ఏదైతే ఉందో ..
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇక ఒకపక్క సినిమాలు చేస్తూనే ఇంకోపక్క వాణిజ్య ప్రకటనలు చేస్తూ బిజీగా మారాడు. ఈ మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చినా కూడా కుటుంబంతో కలిసి సమయాన్ని గడుపుతుంటాడు. -
Gunturu Kaaram: రిలీజ్ కు ముందే రూ. 20 కోట్లు నష్టం.. నిజమేనా గురూజీ..?
Gunturu Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం గుంటూరు కారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో చినబాబుతో కలిసి సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇక ఏ ముహుర్తానా ఈ సినిమా మొదలయ్యిందో కానీ, అప్పటినుంచి అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. సినిమా పూజా మొదలయ్యి షూటింగ్ జరుపుకుంటుంది అనుకొనేలోపు కృష్ణ మృతి చెందారు. గ్యాప్ వచ్చింది. ఆ తరువాత ఒక యాక్షన్ షెడ్యూల్ ను ఫినిష్ చేశారు… -
Gunturu Kaaram: బ్రేకింగ్.. పూజా ప్లేస్ లో మీనాక్షి..?
Gunturu Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమా విషయంలో అసలు ఏం జరుగుతుందో ఎవరికి తెలియడం లేదు. అసలు ఎవరు వస్తున్నారు.. ఎవరిని తీసేస్తున్నారు..? ఎందుకు తీసేస్తున్నారు..? అనేది కూడా ఎవరికి తెలియడం లేదు. -
Thaman: కడుపు మంట ఉన్నవాళ్లే.. థమన్ స్ట్రాంగ్ కౌంటర్
Thaman: టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో టాప్ ప్లేస్ లో ఉన్నాడు మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్. స్టార్ హీరోల సినిమాలతో బిజీగా ఉన్న థమన్ గురించి ఒక వార్త నెట్టింట వైరల్ గా మారుతున్న విషయం తెల్సిందే.
తాజావార్తలు
-
Jio Voice Only Plans: జియో యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.147 నుంచే వాయిస్ ఓన్లీ ప్లాన్స్! వ్యాలిడిటీ వివరాలివే!
-
Bank Holidays November 2026: నవంబర్లో భారీగా బ్యాంకు సెలవులు.. పూర్తి లిస్ట్ ఇదే, ముందే తెలుసుకోండి!
-
Raptadu School Attack: “కన్నీళ్లు ఆగడం లేదు”.. రాప్తాడు ఘటనపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సీరియస్
-
Punjab elections: ఆప్ తొలి జాబితా విడుదల.. ధురి నుంచి సీఎం పోటీ, జైలులో ఉన్న ఎమ్మెల్యేకు టికెట్.
-
Mule Accounts : సైబర్ నేరగాళ్లకు ‘మ్యూల్’ ఖాతాల విక్రయం… అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు, ముగ్గురు అరెస్ట్!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!