సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అతడు, ఖలేజా సినిమాల తర్వాత కలిసి చేస్తున్న మూవీ గుంటూరు కారం. జనవరి 12న రిలీజ్ కానున్న ఈ మూవీపై అనౌన్స్మెంట్ నుంచి హైప్ భారీగా ఉంది. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్ గా షూటింగ్ స్టార్ట్ అయిన గుంటూరు కారం సినిమా… ఆ తర్వాత పూజ ప్లేస్ లోకి శ్రీలీల వచ్చింది, సెకండ్ హీరోయిన్ గా మీనాక్షి చౌదరి ఎంటర్ అయ్యింది. పూజా హెగ్డే తప్పుకోవడంతో…