Sitara Ghattamaneni: సాధారణంగా సెలబ్రిటీల వారసులు.. పెద్దయ్యాక.. మీడియాలో హైలైట్ అవుతారు. కానీ, ఘట్టమనేని గారాలపట్టీ సితార మాత్రం పుట్టడమే ఒక సెలబ్రిటిగా పుట్టింది. సితార పుట్టినరోజే.. మహేష్ తనను సోషల్ మీడియాలో చూపించి అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఇక పెరిగేకొద్దీ నమ్రత.. సీతూ పాపను అభిమానులకు దగ్గరగానే ఉంచుతూ వచ్చింది.