Guntur Kaaram Censored with U/A: సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముచ్చటగా మూడోసారి చేస్తున్న సినిమా ‘గుంటూరు కారం’. ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక & హాసిని క్రియేషన్స్ భారీస్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమా అతడు, ఖలేజా వంటి సినిమాలు చేసిన త్రివిక్రమ్- మహేష్ కలయికలో వస్తున్న సినిమా కావడంతో గుంటూరు కారంపై అంచనాలు ఆకాశాన్ని అంటేలా ఉన్నాయి. సినిమా యూనిట్ ఇప్పటికే దమ్ మసాలా, హే బేబీ, కుర్చీ…
Oh My Baby Song Released from Guntur Kaaram Movie: మహేష్ అభిమానులు అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న “గుంటూరు కారం” సినిమా నుంచి రెండో సింగిల్ విడుదలైంది. రామజోగయ్య శాస్త్రి వ్రాసిన “ఓ మై బేబీ” అనే పాటను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పాట వింటుంటే హీరో దృష్టిలో పడి ఆయన ప్రేమ దక్కించుకునేందుకు హీరోయిన్ పాడుకుంటున్న పాటలా అనిపినింది. థమన్ స్వరపరచగా శిల్పా రావు పాడిన ఈ పాట ప్రోమో రిలీజ్…
Kushitha kallapu in SSMB 28: కుషిత కళ్ళపు అంటే ఎవరు అంత ఈజీగా గుర్తుపట్టలేరు కానీ బజ్జీల పాప అంటే ఇంస్టాగ్రామ్ మొదలు ఫేస్బుక్, ట్విట్టర్ ఇలా అన్ని సామాజిక మాధ్యమాల్లో ఆమె చాలా ఫేమస్. గుంటూరు జిల్లాకు చెందిన కుషిత సినిమాల్లో నటించాలనే ఉద్దేశంతో హైదరాబాద్ వచ్చింది. అలా హైదరాబాద్ వచ్చిన ఆమె పలు షార్ట్ ఫిలిమ్స్ లో హీరోయిన్ గా నటించింది. అలాగే కొన్ని వెబ్ సిరీస్ లలో కూడా ఆమె కీలక…