Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌బాబు ఓ వైపు హీరోగా, నిర్మాతగా, వ్యాపారవేత్తగా తన సత్తా చాటుతున్నాడు. వాటిలో తను బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న బిగ్‌సీ కూడా ఒకటి.
మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీగా రాబోతోంది ‘గుంటూరు కారం’. మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో అతడు, ఖలేజా తర్వాత వస్తున్న సినిమా కావడంతో.. అంచనాలు భారీగా ఉన్నాయి. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. హారికా హాసిని బ్యానర్ వారు నిర్మాణం వహిస్తున్నారు. రీసెంట్‌గా సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఈ సినిమా టైటిల్ అండ్ మాస్ స్ట్రైక్ రిలీజ్ చేయగా.. ఆల్…
ఘట్టమనేని అభిమానులు చాలా స్పెషల్… ఏ హీరో ఫాన్స్ అయినా తమ హీరో సినిమా బాగున్నా బాగోలేకపోయినా సినిమా చూస్తారు. ఘట్టమనేని ఫాన్స్ మాత్రమే సినిమా కాస్త వీక్ గా ఉంది అని అర్ధం అయితే చాలు మహేష్ అన్నా ఇలాంటి సినిమాలు మనకి వద్దు అంటూ కామెంట్స్ చేస్తూ ఉంటారు. క్రిటిక్స్ కన్నా ముందే సినిమాని రిజల్ట్ ని చెప్పేస్తూ ఉంటారు ఈ ఫాన్స్. అంత క్రిటికల్ గా ఉంటారు కాబట్టే ఘట్టమనేని ఫాన్స్ చాలా…