Guntur Kaaram Censored with U/A: సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముచ్చటగా మూడోసారి చేస్తున్న సినిమా ‘గుంటూరు కారం’. ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక & హాసిని క్రియేషన్స్ భారీస్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమా అతడు, ఖలేజా వంటి సినిమాలు చేసిన త్రివిక్రమ్- మహేష్ కలయికలో వస్తున్న సినిమా కావడంతో గుంటూరు కారంపై అంచనాలు ఆకాశాన్ని అంటేలా ఉన్నాయి. సినిమా యూనిట్ ఇప్పటికే దమ్ మసాలా, హే బేబీ, కుర్చీ…