Tension in Mangalagiri: గుంటూరు జిల్లా మంగళగిరిలో కృష్ణుడి విగ్రహం తొలగించేందుకు ప్రయత్నించడం ఉద్రిక్తతలకు దారితీసింది. మంగళగిరి యాదవపాలెంలో కృష్ణుడి విగ్రహం ఏర్పాటు చేసిన స్థలం తనదేనంటూ మునగపాటి వెంకటేశ్వరరావు కోర్టుకు వెళ్లారు.. దీంతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కృష్ణుడి విగ్రహం తొలగించాలని ఆదేశించింది. ఇక, కోర్టు ఆదేశాలతో మంగళగిరి మున్సిపల్ సిబ్బంది వచ్చారు. ఇదే సమయంలో యాదవ సంఘాల నేతలు అక్కడకు చేరుకున్నారు. విగ్రహం తొలగిస్తే మరోచోట ప్రతిష్టించాలని డిమాండ్ చేశారు. యాదవ సంఘాల నేతలు భారీ…
Venkaiah Naidu: తెలుగులో తిట్టినా కూడా అద్భుతంగా ఉంటుంది.. అమ్మ భాషని మరిచిపోయినవాడు మనిషే కాదు అని వ్యాఖ్యానించారు మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు.. గుంటూరు జిల్లా తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో భారత జ్యోతి పురస్కార ప్రదాన వేడుకలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు కూడా హాజరయ్యారు. వెంకయ్య నాయుడు…