Kantara Chapter 1: నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి తెరకెక్కించి, హీరోగా నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం 'కాంతార'కు ప్రీక్వెల్‌గా వచ్చిన 'కాంతార చాప్టర్ 1' బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తోంది. హోంబాలే ఫిలిమ్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం దేశవ్యాప్తంగానే కాక, ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన వసూళ్లను సాధిస్తోంది. ఈ సినిమా అక్టోబర్ 2వ తేదీన ఏకకాలంలో కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఘనంగా విడుదలైంది. విడుదలైనప్పటి నుంచి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ,…