Tax Free On Salary: మనిషి పుట్టాక జీవితంలో తప్పనిసరిగా జరిగేవి.. మరణం, పన్నులు మాత్రమే అని ఓ ప్రసిద్ధ వ్యక్తి అన్నారు. కానీ ప్రపంచంలో కొన్ని దేశాల్లో మాత్రం ఈ మాట పూర్తిగా వర్తించదు. ఏంటి నిజమా..? అని అనుకుంటున్నారా.. అవునండి బాబు.. ఎందుకంటే అక్కడ ఉద్యోగం చేసి సంపాదించిన జీతంపై వ్యక్తిగత ఆదాయ పన్ను (Personal Income Tax) అసలు ఉండదు. దీనితో మీరు సంపాదించిన జీతంలో ప్రతి ఒక రూపాయి మీ చేతిలోనే…