Gujarat : గుజరాత్‌కు చెందిన ఒక వజ్రాల వ్యాపారి అమెరికా కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడి ముఖం చెక్కబడిన అద్భుతమైన వజ్రాన్ని సృష్టించాడు. ఈ వజ్రాన్ని కట్ చేయడానికి 60 రోజులు కష్టపడ్డారు.
Gujarat Gang-Rape: గుజరాత్ సూరత్ జిల్లాలో టీనేజ్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుల్లో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, ఇద్దరు నిందితుల్లో ఒకరు గురువారం విచారణ సమయంలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పోలీస్ కస్టడీలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని ఎదుర్కోవడంతో ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత అతను మరణించాడు. గతంలో హత్య, దొంగతనం కేసుల్లో పేరున్న శివశంకర్ చౌరాసియా(45), మున్నా పాశ్వాన్(40)లు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు.
ED Raids: కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మంగళవారం అహ్మదాబాద్‌లోని ఫారెక్స్ వ్యాపారి ఆవరణలో సోదాలు నిర్వహించినట్లు తెలిపింది.