Gujarat HC: మహిళ పేరు, చిరునామా, మొబైల్ నెంబర్ అడగడం సరికాదని, అయితే ఇది లైంగిక వేధింపుల కిందకు రాదని గుజరాత్ హైకోర్టు మంగళవారం వ్యాఖ్యానించింది. గాంధీనగర్‌కి చెందిన ఒక మహిళ తన పేరు అడిగినందుకు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఒక వ్యక్తిపై IPC సెక్షన్ 354A కింద FIR నమోదు చేసిన తర్వాత ఈ తీర్పు వచ్చింది.
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కు బిగ్ రిలీఫ్ దొరికింది. వడోదర రైల్వే స్టేషన్‌లో 2017లో జరిగిన ‘రయీస్’ సినిమా ప్రమోషన్ ఈవెంట్‌లో అభిమానుల మధ్య తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ తొక్కిసలాటలో ఓ వ్యక్తి మరణించడంతో మృతుడి కుటుంబ సభ్యులు షారూఖ్ ఖాన్ పై కేసు నమోదు చేశారు. తనపై ఉన్న క్రిమినల్ కేసును, �