మానవ తప్పిదాలు, టెక్నికల్ ప్రాబ్లమ్స్ తో బాణాసంచా కర్మాగారాల్లో అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాల్లో పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోతుండగా మరికొంతమంది తీవ్రగాయాలపాలై వైకల్యాన్ని ఎదుర్కోంటున్నారు. తాజాగా గుజరాత్ లో మరో పేలుడు సంభివించింది. బనస్కాంతలోని దీసాలోని ధున్వా రోడ్