అయోధ్య లో బాల రాముని విగ్రహం ప్రాణ ప్రతిష్ఠ కన్నుల పండుగగా జరిగింది.. రాముని దర్శన భాగ్యం కోసం దేశ ప్రజలు ఏంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.. నేడు భక్తులకు రాముని దర్శనం కల్పిస్తున్నారు.. ఇప్పటికే వేలాది మంది భక్తులు రామ మందిరానికి చేరుకున్నారు.. ఇక రామ మందిరానికి భారీ విరాళాలను కూడా అందిస్తున్నారు.. దేశంలో రామ భక్తులు రాముడికి కానుకలు కూడా సమర్పిస్తున్నారు.. తాజాగా ఓ వజ్రాల వ్యాపారి కోట్ల విలువైన కిరీటం బహుకరించారు.. అందుకు…