సాధారణంగా ఈ సృష్టిలో దొరికే ప్రతి ఒక్క పండు మన ఆరోగ్యానికి ఏదో విధంగా మేలు చేస్తాయి. రోజు ఈ పండ్లను తీసుకోవడంతో ఆరోగ్యంతో పాటు ఉత్సాహాంగా ఉంటారు. అయితే ఈ చలికాలంలో జామ పండ్లు తినడంతో ఎన్నో హెల్త్ బెనిపిట్స్ ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. Read Also: Flipkart: జీరో కమిషన్ మోడల్ అందిస్తున్నట్టు ప్రకటించిన ఫ్లిప్‌కార్ట్ అయితే జామపండ్లలో విటమిన్ సి, ఫైబర్, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు ఎ, బి6, ఫోలేట్ ఉంటాయి. పైగా…