Home
Gt Vs Rr
Gt Vs Rr News
-
Jofra Archer Warning: గుజరాత్ టైటాన్స్‌తో క్వాలిఫయర్-2.. ఆర్ఆర్కు జోఫ్రా ఆర్చర్ బిగ్ వార్నింగ్!
ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) జట్టు అద్భుత ఫామ్‌తో దూసుకెళ్తోంది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో పటిష్ట సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించి.. క్వాలిఫయర్-2కు అర్హత సాధించింది. ఇక ఇప్పుడు ఫైనల్‌కు మరో అడుగు దూరంలో నిలిచింది. నేడు గుజరాత్ టైటాన్స్‌తో క్వాలిఫయర్-2 మ్యాచ్ ఆడనుంది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్ఆర్ విజయంలో కీలక పాత్ర పోషించిన స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు జట్టు సరైన దారిలో వెళ్తోందని చెప్పిన ఆర్చర్.. పంజాబ్ కింగ్స్ పరిస్థితి… -
Jofra Archer History: చరిత్ర సృష్టించిన జోఫ్రా ఆర్చర్.. ఈ అరుదైన డబుల్‌ను ఎవరూ సాధించలేదు!
Jofra Archer Rare IPL Playoffs Record: ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ అరుదైన చరిత్ర సృష్టించాడు. న్యూ చండీగఢ్‌లోని క్రికెట్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్)తో జరిగిన కీలక మ్యాచ్‌లో ఆర్చర్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో జట్టుకు ఘన విజయం అందించాడు. ఒకవైపు వైభవ్ సూర్యవంశీ 29 బంతుల్లో 97 పరుగులతో అందరి దృష్టిని ఆకర్షించగా.. మరోవైపు ఆర్చర్ బంతితో, ఫీల్డింగ్‌తో మ్యాచ్‌ను రాజస్థాన్ వైపు తిప్పేశాడు.… -
Jofra Archer Tweet: జోఫ్రా ఆర్చర్ 12 ఏళ్ల క్రితమే ఊహించాడా?.. వైభవ్ సూర్యవంశీ 97పై ట్వీట్ వైరల్!
Jofra Archer Tweet about Vaibhav Sooryavanshi 97: ఐపీఎల్ 2026లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ సృష్టిస్తున్న విధ్వంసం రోజురోజుకీ మరింత పెరుగుతోంది. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న 15 ఏళ్ల ఈ బుడ్డోడు.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో 29 బంతుల్లో 97 పరుగులు చేసి ప్రపంచ క్రికెట్‌ను ఆశ్చర్యపరిచాడు. 5 ఫోర్లు, 12 భారీ సిక్సర్లతో చెలరేగిన వైభవ్.. రాజస్థాన్‌ను 243 పరుగుల భారీ స్కోర్ దిశగా నడిపించాడు. అనంతరం… -
GT vs RR: వర్షం కారణంగా గుజరాత్-రాజస్థాన్ మ్యాచ్ రద్దయితే.. ఫైనల్‌కు వెళ్లేదెవరంటే.!
GT vs RR: ఐపీఎల్ 2026 సీజన్లో తొలి ఫైనలిస్ట్‌గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఇప్పటికే ఫైనల్ లోకి అడుగుపెట్టింది. ఇక ఇప్పుడు రెండో ఫైనలిస్ట్ ఎవరో తేలాల్సి ఉంది. దీని కోసం నేడు గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు క్వాలిఫయర్-2లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు నేరుగా ఫైనల్లో ఆర్సీబీని ఢీకొంటుంది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ అద్భుత ప్రదర్శనతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించి క్వాలిఫయర్-2కు చేరుకుంది. మరోవైపు లీగ్… -
GT vs RR Qualifier 2: ఆర్ఆర్ vs జీటీ ఫైనల్ బెర్త్ సమరం.. ప్లేయింగ్ 11, హెడ్ టు హెడ్, పిచ్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
IPL 2026 GT vs RR Qualifier 2 Playing 11: ఐపీఎల్ 2026 సీజన్ క్లైమాక్స్‌కు చేరుకుంది. నేడు జరిగే క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ (జీటీ), రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) జట్లు తలపడబోతున్నాయి. చండీగఢ్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో రాత్రి 7.30కు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకోనుంది. ఓడిన టీమ్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఫైనల్ బెర్త్ సమరం సమరం నేపథ్యంలో… -
GT vs RR : గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం.. పాయింట్ల పట్టికలో టాప్కు..!
ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ (GT) తమ జోరును కొనసాగిస్తోంది. జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ (RR) తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యం ప్రదర్శించి ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్ అగ్రస్థానానికి చేరుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. ఓపెనర్లు సాయి సుదర్శన్ (55), శుభ్‌మన్ గిల్ (84) పవర్‌ప్లేలోనే రాజస్థాన్ బౌలర్లపై విరుచుకుపడి… -
GT vs RR: ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం..
అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఐపీఎల్ ఉత్కంఠ పోరులో రాజస్థాన్ రాయల్స్ జట్టు గుజరాత్ టైటాన్స్‌పై 6 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన ఈ మ్యాచ్‌లో ఆఖరి ఓవర్ వరకు విజయం ఎవరిని వరిస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోరును సాధించింది. యశస్వి జైస్వాల్ అర్థ సెంచరీతో శుభారంభం ఇవ్వగా,… -
IPL 2026 Today: నేడు డబుల్ ధమాకా.! ఢిల్లీతో ముంబై ఢీ.. రాజస్థాన్‌తో గుజరాత్ పోరు!
IPL 2026 Today: ఐపీఎల్ 2026 సీజన్లో నేడు (ఏప్రిల్ 04) క్రికెట్ అభిమానులకు డబుల్ ధమాకా వినోదం అందనుంది. నేడు జరగనున్న రెండు కీలక పోరుల్లో అగ్రశ్రేణి జట్లు తలపడనున్నాయి. మొదటి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్‌తో తలపడనుండగా.. రెండో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది. Yuvraj Singh: “కోహ్లీ ఒక్క మాట కూడా చెప్పలేదు.. ధోనీ క్లారిటీ ఇచ్చాడు”.. రిటైర్మెంట్పై యువరాజ్ ఎమోషనల్.. ఢిల్లీ క్యాపిటల్స్ vs ముంబై ఇండియన్స్:… -
Vaibhav Suryavanshi: సిక్సులతో విరుచుకుపడ్డ వైభవ్ సూర్యవంశీ.. రెండో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు
Vaibhav Suryavanshi: జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 209 భారీ స్కోర్ ను సాధించించింది. ఇక 210 పరుగుల భారీ టార్గెట్ ను చేధించడానికి వచ్చిన రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్స్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ముఖ్యంగా 14 ఏళ్ల వైభవ్ సూర్య వంశీ బౌలర్ల పై ఎటువంటి కనికరం చూపించకుండా ఆకాశమే హద్దుగా… -
GT vs RR: గిల్ మళ్లీ మిస్.. బాదేసిన బట్లర్! ఆర్ఆర్ ముందు భారీ టార్గెట్..
GT vs RR: జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. అయితే, మొదట బ్యాటింగ్ చేపట్టిన గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లు అద్భుత ప్రదర్శనతో భారీ స్కోరు నమోదు చేశారు. గుజరాత్ టైటాన్స్ నిర్ణిత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేశారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుత ప్రదర్శనతో 50 బంతుల్లో 5 ఫోర్లు,…
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!