IPL 2026 Today: నేడు డబుల్ ధమాకా.! ఢిల్లీతో ముంబై ఢీ.. రాజస్థాన్‌తో గుజరాత్ పోరు!
- ఐపీఎల్ 2026లో నేడు డబుల్ హెడ్డర్ మ్యాచ్‌లు
- మధ్యాహ్నం 3:30 గంటలకు ఢిల్లీ క్యాపిటల్స్ vs ముంబై ఇండియన్స్ మ్యాచ్
- రాత్రి 7:30 గంటలకు గుజరాత్ టైటాన్స్ vs రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL 2026 Today: ఐపీఎల్ 2026 సీజన్‌లో నేడు (ఏప్రిల్ 04) క్రికెట్ అభిమానులకు డబుల్ ధమాకా వినోదం అందనుంది. నేడు జరగనున్న రెండు కీలక పోరుల్లో అగ్రశ్రేణి జట్లు తలపడనున్నాయి. మొదటి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్‌తో తలపడనుండగా.. రెండో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది.
Also Read
- SBI Loans: ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త.. UPI చెల్లింపుల ఆధారంగా కూడా రుణాలు మంజూరు..
- Modi-Jinping: అరుదైన ఖనిజాలు, వాణిజ్య లోటు.. మోడీ-జిన్‌పింగ్ భేటీలో కీలకాంశాలు..
- Notification Cancelled: నిరుద్యోగులకు అలర్ట్.. TGPSC నుంచి విడుదలైన ఆ నోటిఫికేషన్ రద్దు..
- Botsa Satyanarayana Emotional: మరోసారి బొత్స కన్నీళ్లు.. అమర్నాథ్ వ్యాఖ్యలతో కన్నీటి పర్యంతం
ఢిల్లీ క్యాపిటల్స్ vs ముంబై ఇండియన్స్:
మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ కు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక కానుంది. సొంత గడ్డపై ఆడుతుండటం ఢిల్లీకి కలిసొచ్చే అంశం కాగా, స్టార్ ఆటగాళ్లతో నిండిన ముంబై ఇండియన్స్ వారికి గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని మెరుగుపరుచుకోవాలంటే ఈ మ్యాచ్ రెండు జట్లకూ ఎంతో కీలకంగా మారనుంది. ఇప్పటికే ఈ సీజన్ లో ఈ రెండు జట్లు వారి మొదటి మ్యాచ్ లను గెలిచాయి.
SSC Exams 2026: హిందీలో 2.. ఇంగ్లిష్‌లో 5.. పదో తరగతి ప్రశ్నపత్రాల్లో పొరపాట్లకు మార్కుల యాడింగ్.?
గుజరాత్ టైటాన్స్ vs రాజస్థాన్ రాయల్స్:
రాత్రి 3:30 గంటలకు జరగనున్న రెండో మ్యాచ్ లో అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ ను ఎదుర్కోనుంది. హోమ్ గ్రౌండ్ లో గుజరాత్ కు తిరుగులేని రికార్డు ఉంది. కానీ రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్రస్తుత ఫామ్ దృష్ట్యా ఈ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగే అవకాశం ఉంది. స్పిన్నర్లకు అనుకూలించే ఈ పిచ్ పై రాజస్థాన్ స్పిన్ ద్వయం ఎలా రాణిస్తుందో చూడాలి. ఇక ఈ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ మొదటి మ్యాచ్ లో భారీ విజయాన్ని నమోదు చేసుకోగా, గుజరాత్ టైటాన్స్ మాత్రం పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఓడిపోయింది.
తాజావార్తలు
-
SBI Loans: ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త.. UPI చెల్లింపుల ఆధారంగా కూడా రుణాలు మంజూరు..
-
Modi-Jinping: అరుదైన ఖనిజాలు, వాణిజ్య లోటు.. మోడీ-జిన్‌పింగ్ భేటీలో కీలకాంశాలు..
-
Soori : అద్దం ముందు షర్ట్ విప్పేసి.. నా ఒంటిపై ఉన్న గాయాలకు నేనే ముద్దులు పెట్టుకున్నా.
-
Ganesh Utsav: ఇంటికే పరిమితమైన గణపతి గల్లీలోకి ఎలా వచ్చాడో తెలుసా? 1905 నాటి ఆ చరిత్ర ఇదిగో!
-
Notification Cancelled: నిరుద్యోగులకు అలర్ట్.. TGPSC నుంచి విడుదలైన ఆ నోటిఫికేషన్ రద్దు..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!