దేశవ్యాప్తంగా పన్ను భారాన్ని తగ్గించే ప్రయత్నంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో జీఎస్టీ సంస్కరణలు ప్రకటించారు. 2025 దీపావళి నాటికి జీఎస్టీ సంస్కరణలు అమలు కావొచ్చని మోడీ సూచనప్రాయంగా తెలిపారు.
GST : పాత ఈవీ వాహనాలపై ప్రభుత్వం 18 శాతం జీఎస్టీ విధించింది. ఈ నిర్ణయం తర్వాత రూ.6 లక్షలకు కారు కొని ఆ తర్వాత రూ.లక్షకు అమ్మేశారంటూ ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.