Viral News Of Gst bills in Shopping Malls: ప్రస్తుతం దేశవ్యాప్తంగా జీఎస్టీ చర్చనీయాంశంగా మారింది. నిత్యావసరాలపై కేంద్ర ప్రభుత్వం ఇటీవల జీఎస్టీ విధించడంతో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. చివరకు పాలు, పెరుగు మీద కూడా జీఎస్టీ విధించడమేంటని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. ప్యాక్ చేసిన అన్ని తృణధాన్యాలు, బియ్యం, గోధుమ పిండి, పెరుగు, పాలు వంటి ఆహార పదార్థాలపై కేంద్ర ప్రభుత్వం ఇటీవల 5 శాతం జీఎస్టీ విధించింది. దీంతో ఇప్పటికే నిత్యావసర ధరలు…