మరో ప్రయోగానికి సిద్ధం అవుతోంది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో).. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి జీఎస్ఎల్వీ మార్క్ 3 రాకెట్ ప్రయోగానికి కౌంట్‌డౌన్ మొదలైంది… ఇవాళ అంటే 23.10.2022న (ఆదివారం) అర్ధరాత్రి జీఎస్ఎల్వీ మార్క్ 3 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది.. ఈ ప్రయోగం ద్వారా 5,200 కిలోల బరువు కలిగిన యూకేకు చెందిన 36 నానో ఉపగ్రహాలను నింగిలోకి తీసుకెళ్లి కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు.. ఈ నేపథ్యంలో చెంగాళమ్మ పరమేశ్వరి…