Isro: ప్రధాని నరేంద్రమోడీ బుధవారం దేశంలో రెండో రాకెట్ లాంచింగ్ స్టేషన్‌కి శంకు స్థాపన చేశారు. తమిళనాడు కులశేఖరపట్టణంలో ఈ స్పేస్‌పోర్ట్ రాబోతోంది. ఇన్నాళ్లు ఇస్రో రాకెట్ ప్రయోగాలకు కేరాఫ్‌గా ఏపీలోని శ్రీహరికోట ఉంది. గత దశాబ్దాలుగా ఈ శ్రీహరికోట రాకెట్ ప్రయోగాలకు ప్రసిద్ధి చెందింది. దీనికి 700 కిలోమీ
చంద్రయాన్-3 మిషన్‌ను జూలై 13న ప్రయోగించనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రకటించింది. జూలై 13న ప్రయోగాన్ని నిర్వహించనున్నట్లు భారత అంతరిక్ష సంస్థ చీఫ్ ఎస్.సోమనాథ్ ధృవీకరించారు. ఇది జూలై 19 వరకు కొనసాగవచ్చు.
Chandrayaan-3: జీఎస్ఎల్వీ (జియోసింక్రోనస్ లాంఛ్ వెహికిల్) మార్క్-3 ప్రయోగం విజయవంతమైంది. చంద్రయాన్ -3 ప్రయోగానికి దాదాపు అంతా సిద్ధమైందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చైర్మన్ డాక్టర్ సోమ్ నాథ్ వెల్లడించారు.
నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్ నుంచి నింగికెగిసిన జీఎస్‌ఎల్బీ-ఎఫ్ 10 రాకెట్ ప్రయోగం విఫలమైంది. రెండో దశ తర్వాత రాకెట్‌లో సమస్య తలెత్తింది. రెండు స్టేజ్‌ల వరకు విజయవంతంగా నింగిలోకి వెళ్లిన రాకెట్… మూడో దశలో గతి తప్పింది. ఎఫ్ 10 రాకెట్ ద్వారా 2,268 కిలోల బరువున్న జీఐశాట్ – 1 ఉపగ్రహాన్ని నిర్ణీత �