ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో అనేక రకాల పెళ్లికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారడం చూస్తూనే ఉన్నాం. ఇందులో ముఖ్యంగా వధూవరులకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. స్టేజి పైకి వచ్చే ముందు, అలాగే స్టేజి పైన వారు చేసే డాన్సులు సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్ అవ్వడం గమనిస్తూనే ఉంటాం. ఇకపోతే తాజాగా ఈ లిస్టులో మరో వీడియో చేరిపోయింది. ఈ వైరల్ వీడియోలో వరుడి ఆనందం చూస్తే పొట్ట చెక్కలయ్యేలా నవ్వకుండా…