Groom Strange Dance: ఏంటి భయ్యా.. పెళ్లి నీదేనని మర్చిపోయావా.. ఇలా రెచ్చిపోయావు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో అనేక రకాల పెళ్లికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారడం చూస్తూనే ఉన్నాం. ఇందులో ముఖ్యంగా వధూవరులకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. స్టేజి పైకి వచ్చే ముందు, అలాగే స్టేజి పైన వారు చేసే డాన్సులు సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్ అవ్వడం గమనిస్తూనే ఉంటాం. ఇకపోతే తాజాగా ఈ లిస్టులో మరో వీడియో చేరిపోయింది. ఈ వైరల్ వీడియోలో వరుడి ఆనందం చూస్తే పొట్ట చెక్కలయ్యేలా నవ్వకుండా ఉండలేరు. ఇక ఈ వైరల్ వీడియో సంబంధించి పూర్తి వివరాలు చూస్తే..
Kangana Ranaut: రేప్, మర్డర్ చేసే ఓకేనా.? కుల్విందర్ కౌర్‌ని మద్దతునివ్వడంపై ఫైర్..
Also Read
- Monday Horoscope: వ్యాపారంలో లాభాలు, ఉద్యోగంలో ప్రమోషన్లు ఎవరికి..? నేటి ద్వాదశ రాశుల పూర్తి సమాచారం ఇలా.!
- Yashasvi Jaiswal: కొలంబో టెస్టులో హైడ్రామా.. జైస్వాల్–ఫెర్నాండో ఫైట్.. అసలు ఏం జరిగిందంటే?
- AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
- Bangladesh: బంగ్లాదేశ్‌లో దారుణం.. హిందూ కుటుంబాన్ని చంపి ఇంట్లోనే తిని, స్నానం.
పెళ్లవుతుందని ఆనందంలో ఓ వరుడు తనను తాను మరిచిపోయి మరి డాన్స్ వేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా జనాలను ఎంతగానో కట్టుకుంటుంది. ఈ వీడియోలో ఓ పెళ్లి ఊరేగింపు అంగరంగ వైభవంగా జరుగుతోంది. డీజేకు తగ్గట్టుగా వరుడు డాన్స్ చేయడం కనిపిస్తుంది. అయితే ఈ వీడియోలో వరుడు ఉన్నట్టుండి నాగిని డాన్స్ చేయడం కనపడుతుంది. ఆ సంతోషంలో రోడ్డుమీద కూర్చొని, పడుకొని వింత వింతగా డాన్స్ చేయడం అందరిని ఆశ్చర్యపరిచింది. పెళ్లి బట్టలు పాడైపోతాయన్న ఆలోచన కూడా లేకుండా బురదగా ఉన్న రోడ్డుపై కూడా దొర్లాడాడు. ఈ సందర్భంగా తీసిన వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది.
Fish prasadam: చేప ప్రసాదం పంపిణీలో విషాదం.. క్యూ లైన్ లో నిలబడ్డ వ్యక్తి మృతి..
ఈ వీడియో చూసిన సోషల్ మీడియా నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. పెళ్లి కుమారుడు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నట్టు ఉన్నాడు కాబోలు.. అని కొందరు అంటుండగా., మరికొందరేమో ఇక పెళ్లి అవుతుంది కదా ఇదే చివరి సంతోషం అంటూ మరికొందరు ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. మరికొందరైతే ఈ డాన్స్ చూస్తే వధువు పారిపోతుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Ajith Kumar: అజిత్‌తో రాజమౌళి అసిస్టెంట్ సినిమా?.. భారీ పాన్ ఇండియా ప్లాన్!
-
Theaters issue : ఈ వారమే థియేటర్ వార్‌కు అసలు పరీక్ష.. డిస్ట్రిబ్యూషన్ పవరా? ప్రేక్షకుల డిమాండా?
-
Monday Horoscope: వ్యాపారంలో లాభాలు, ఉద్యోగంలో ప్రమోషన్లు ఎవరికి..? నేటి ద్వాదశ రాశుల పూర్తి సమాచారం ఇలా.!
-
Yashasvi Jaiswal: కొలంబో టెస్టులో హైడ్రామా.. జైస్వాల్–ఫెర్నాండో ఫైట్.. అసలు ఏం జరిగిందంటే?
-
Alpha OTT: అలియా భట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఆల్ఫా’ ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి చూడొచ్చంటే?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!