కేరళలో ఓ వింత ఘటన జరిగింది. ఓ యువకుడు ఐసీయూలో ఉన్న యువతికి తాళి కట్టాడు. అయితే.. ఇద్దరికి శుక్రవారం మధ్యాహ్నం పెళ్లి జరగాళ్సి ఉంది. వధువు అలంకరణ కోసం వెళుతుండగా కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో యువతికి తీవ్ర గాయాలు కావడంతో ఐసీయూకు తరలించారు. అక్కడ పెద్దల సమక్షంలో వరుడు.. వధువుకి తాళి కట్టాడు. ప్రస్తుతం ఈ వార్త తెగ వైరల్ అవుతుంది. Read Also: BOI SO Recruitment 2025: బ్యాంక్…