Greevamu Yanduna Song launched: “పలాస” ఫేమ్ రక్షిత్ అట్లూరి హీరోగా నటిస్తున్న “నరకాసుర” సినిమాలో అపర్ణ జనార్థన్, సంకీర్తన విపిన్ హీరోయిన్స్ గా కనిపించబోతున్నారు. ఈ సినిమాను సుముఖ క్రియేషన్స్, ఐడియల్ ఫిలిం మేకర్స్ బ్యానర్స్ మీద డాక్టర్ అజ్జా శ్రీనివాస్ నిర్మిస్తుండగా సెబాస్టియన్ నోవా అకోస్టా జూనియర్ దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 3న తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో నరకాసుర మూవీ రిలీజ్ కాబోతోంది. తాజాగా “నరకాసుర” సినిమా నుంచి…