Rice Export To Singapore: దేశంలో ద్రవ్యోల్బణం పెరగడం, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జూలై 20న బాస్మతియేతర బియ్యం ఎగుమతులపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దేశంలో ద్రవోల్బణాన్ని తగ్గించడం కోసం ఆహార నిల్వల పెంపుకోసమే ఇలా చేశామని అప్పట్లో మోదీ సర్కారు చెప్పుకొచ్చింది. అన్నపూర్ణగా భారతదేశం ఎగుమ�
రీంనగర్ జిల్లా బండి సంజయ్ 5వ విడత పాదయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పాదయాత్ర బహిరంగ సభపై కొనసాగుతున్న వాదోపవాదాలకు స్పందించిన హైకోర్టు పాదయాత్రకు అనుమతి ఇచ్చింది. బైంసాలోకి పాదయాత్ర వెల్లట్లేదని బీజేపీ లాయర్లు కోర్టుకు తెలిపారు.
తెలంగాణ ఆర్టీసీ కారుణ్య నియామకాలకు గ్రీస్ సిగ్నల్ ఇచ్చింది. కారుణ్య నియామకాల ఉత్తర్వులను తెలంగాణ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ జారీ చేశారు. సర్వీసులో ఉండి మరణించిన ఉద్యోగుల కుటుంబాలు కొన్నేళ్లుగా కొలువుల కోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. అయితే డ్యూటీ చేస్తు గుండెపోటు లేదా రోడ�
విశాఖ పట్నంలోని రిషికొండలో టూరిజం భవనాల నిర్మాణాలపై ఎన్జీటీ విధించిన స్టే ఎత్తివేయాలని..ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. రిషికొండలో నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దేశ సర్వోన్నత న్యాయస్థానం. అక్కడ చదును చేసే ప్రాంతంలో నిర్మాణాలు చేసుకునేందుకు సుప్ర�
సింగరేణి ఉద్యోగులకు శుభవార్త చెప్పింది ఆ సంస్థ. సింగరేణిలో పెండింగ్లో ఉన్న వారసులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సింగరేణి సంస్థ. 2014 సంవత్సరం జూన్ మాసం ఒకటో తేదీ నుంచి.. 2022 నెల 19వ తేదీ వరకు పెండింగ్లో ఉన్న వారికి ఉద్యోగాలు ఇస్తామని అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది సింగరేణి సంస్థ
ఈ ఏడాది నుండి ఐపీఎల్ లోకి రెండు కొత్త జట్లు రానున్న విషయం తెలిసిందే. లక్నో, అహ్మదాబాద్ ఫ్రాంచైజీల కోసం అక్టోబర్‌లో జరిగిన వేలంలో.. సీవీసీ క్యాపిటల్ సంస్థ అహ్మదాబాద్ ను 5625 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ ఆ తర్వాత ఈ సంస్థ చుట్టూ బెట్టింగ్ ఉచ్చు బిగుసుకుంది. అయితే ఈ కంపెనీకి బెట్టింగ్ కంపెనీలతో సంబంధా�