Sudigali Sudheer: గాలోడు సినిమాతో సుడిగాలి సుధీర్ మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా తరువాత సుధీర్ వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఇక గత ఏడాది గోట్ అనే సినిమాతో వస్తున్నట్లు సుగిగాలి సుధీర్ అధికారికంగా తెలిపాడు. పాగల్ వంటి రొమాంటిక్ ఎంటర్టైనర్ ని తెరకెక్కించిన నరేష్ కుప్పిలి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు.