New Labour Codes: దేశంలో కొత్త కార్మిక చట్టాలు నవంబర్ 21 నుంచి అమలులోకి వచ్చాయి. అమలులోకి వచ్చిన ఈ కొత్త చట్టాలు.. పారిశ్రామిక సంబంధాలు, వృత్తి భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితులు, సామాజిక భద్రతా, అసంఘటిత రంగ ఉద్యోగులకు కనీస వేతనాలను తప్పనిసరి చేశాయి. అలాగే గిగ్ కార్మికులకు సామాజిక భద్రతను అందించాయి, గ్రాట్యుటీ అర్హత కాలాన్ని ఒక ఏడాదికి తగ్గించి, ఇంటి నుంచి పనిని (వర్క్ ఫ్రమ్ హోమ్) గుర్తిస్తున్నాయి. ఈ కొత్త కార్మిక…