బాలీవుడ్ హాట్ స్టార్ కత్రినా కైఫ్, క్రేజీ హీరో విక్కీ కౌశల్ గ్రాండ్ వెడ్డింగ్ గురువారం అంగరంగ వైభవంగా రాజస్థాన్ లోని సిక్స్ సెన్సెస్ కోటలో జరగబోతోంది. అఫీషియల్ గా తమ లవ్ గురించి వెడ్డింగ్ గురించి పెదవి విప్పకుండానే విక్కీ, కత్రినా పెళ్ళి పీటలు ఎక్కేస్తున్నారు. గత కొన్ని నెలలుగా ఫలానా రోజు ఎంగేజ్ మెంట్, ఫలానా రోజు పెళ్ళి అంటూ సోషల్ మీడియాలో వరదెత్తిన వార్తలకు ఇక ఫుల్ స్టాప్ పడబోతోంది. చిత్రం ఏమంటే..…