టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ రీసెంట్ గా ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా హిట్ టాక్ ను అందుకోకపోయిన ఓ మాదిరిగా ఆకట్టుకుంది.. ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.. ప్రస్తుతం మూడు సినిమాల్లో నటించనున్నాడు.. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరితో చేస్తున్న యాక్షన్ డ్రామాపై దృష్టి పెట్టాడు విజయ్. ఈ చిత్రంలో పోలీసు పాత్రలో కనిపించబోతున్నాడు. అయితే ఈ సినిమా నుంచి ఓ క్రేజీ న్యూస్…
యంగ్ స్టార్స్ ను ప్రోత్సహించడంలో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎప్పుడూ ముందు ఉంటుంది. గతేడాది ఎందరో కొత్త వారిని పరిచయం చేస్తూ ‘మ్యాడ్’ చిత్రాన్ని రూపొందించి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు మరోసారి అలాంటి మ్యాజిక్ ని చేయడానికి సిద్ధమవుతోంది.’జెర్సీ’ వంటి క్లాసికల్ సినిమా తర్వాత, దర్శకుడు గౌతమ్ తిన్ననూరి పలువురు కొత్తవారిని ప్రధాన పాత్రలలో పరిచయం చేస్తూ ‘మ్యాజిక్’ అనే సెన్సిబుల్ టీనేజ్ డ్రామాతో ముందుకు రావాలని నిర్ణయించుకున్నారు. ఈ కథ,…
Sreeleela:హీరోయిన్లు.. ఎప్పుడు ఎవరి దశ తిరుగుతుందో చెప్పడం చాలా కష్టం. కొంతమంది హీరోయిన్లకు కొన్ని సినిమాలు చేసిన తర్వాత స్టార్ డమ్ అందుకుంటారు. ఇంకొంతమంది మొదటి సినిమాతోనే అందుకుంటారు. ఇక తాజాగా ముద్దుగుమ్మ శ్రీలీల రెండో కోవలోకి వస్తోంది.
VD12: లైగర్ సినిమా తరువాత విజయ్ దేవరకొండ కొద్దిగా జోరు తగ్గించిన విషయం తెల్సిందే. ఎన్నో ఆశలు పెట్టుకొని రిలీజ్ అయిన ఈ సినిమా భారీ పరాజయాన్ని చవిచూసింది.
Big Breaking: టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ లైగర్ సినిమా తరువాత కొంచెం గ్యాప్ తీసుకున్న విషయం తెల్సిందే. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన లైగర్ విజయ్ ను కోలుకోలేని దెబ్బ తీసింది.
తెలుగులో నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘జెర్సీ’ చిత్రం హిందీలో అదే పేరుతో రీమేక్ అయింది. షాహిద్ కపూర్ హీరోగా రూపొందిన హిందీ ‘జెర్సీ’ ఇటీవలే విడుదలై విజయపథంలో పయనిస్తోంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఓ చిత్రంలో నటించనున్నారు. ‘జెర్సీ’ హిందీ మూవీ సక్సెస్ ఫుల్ గా సాగుతున్న సమయంలో చెర్రీ తన డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరిని అభినందించారు. ‘జెర్సీ’ చిత్రంలో క్రికెట్ నేపథ్యంగా కనిపించినా, అందులో కేవలం…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లోనే స్పెషల్ మూవీ గా తెరకెక్కిన చిత్రం జెర్సీ. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంది. ఇక ఈ సినిమాను హిందీలో షాహిద్ కపూర్ రీమేక్ చేస్తున్న విషయం తెల్సిందే. హిందీలో కూడా గౌతమ్ తిన్ననూరినే దర్శకత్వం వహించాడు. ఇక కరోనా కారణంగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు ఏప్రిల్ 22న విడుదలైంది. ఇక తెలుగులో మంచి విహాయన్ని…
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ ప్రస్తుతం తెలుగు సినిమా జెర్సీ ని రీమేక్ చేస్తున్న విషయం తెల్సిందే. ఎన్నో వాయిదాల తరువాత ఈ సినిమా ఎట్టకేలకు ఏప్రిల్ 14న ప్రేక్షకుల మందుకు రానుంది. తెలుగు సినిమాకు దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరినే ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో షాహిద్ సరసన మృణాల్ ఠాకూర్ నటిస్తోంది. ఇక విడుదలకు కొద్దిరోజులు మాత్రమే ఉండడంతో సినిమా ప్రమోషన్స్ ని వేగవంతం చేశారు చిత్ర బృందం.…
గత యేడాది డిసెంబర్ 30న విడుదల కావాల్సిన షాహిద్ కపూర్ ‘జెర్సీ’ మూవీని కరోనా థర్డ్ వేవ్, ఒమిక్రాన్ కారణంగా వాయిదా వేశారు. అయితే తాజాగా ఆ చిత్రాన్ని ఏప్రిల్ 14న విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. ఏప్రిల్ 14న విడుదల కావాల్సిన ‘లాల్ సింగ్ చద్దా’ మూవీని ఆమీర్ ఖాన్ ఆగస్ట్ కు వాయిదా వేసుకున్నాడు. దాంతో అదే తేదీపై ‘జెర్సీ’ నిర్మాతలు ఇప్పుడు కర్చీఫ్ వేశారు. అయితే ఇదే తారీఖున పాన్ ఇండియా మూవీ…
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ ప్రస్తుతం టాలీవుడ్ హిట్ సినిమా జెర్సీ సినిమాను రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం షాహిద్ ఎంతగానో కష్టపడ్డాడు. ఒరిజినల్ వెర్షన్ కి దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరినే హిందీ వెర్షన్ కి కూడా దర్శకత్వం వహించాడు. డిసెంబర్ 31న విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా వలన వాయిదా పడింది. ఇక ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు ప్రముఖ ఓటిటీ సంస్థ నుంచి భారీ ఆఫర్ రాగా…