ఒక సినిమా తీసేటప్పుడు హీరోలు ఎంత కష్టపడతారో బయట సినిమా చూసేవారికి ఎవరికి తెలియదు.. ఇటీవల కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ సైతం ఒక సినిమా కోసం బాడీ పెంచడానికి హెవీ వర్క్ అవుట్స్ చేస్తూ మృతి చెందారు. పాత్రను రియల్ గా చూపించడానికి దర్శకులు, హీరోలు ఎంతో కష్టపడతారు. అలాంటి సమయంలో హీరోలకు దెబ్బలు తగలడం సహజం.. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ కూడా గాయపడినట్లు చెప్పుకోచ్చాడు. ప్రస్తుతం షాహిద్…