కన్నడ భామ అయిన కౌశల్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈమె 1996 లో సినీ ఇండస్ట్రీ కి పరిచయం అయింది.. ఆమె జగపతిబాబు హీరో గా నటించిన అల్లుడుగారు వచ్చారు అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ తరువాత శ్రీకాంత్ సరసన పంచదార చిలక సినిమా లో నటించింది.ఈ రెండు ఆశించిన స్థాయి లో విజయం సాధించలేదు. టాలీవుడ్ కి దూరమైంది. తమిళ్, మలయాళ సినిమాలలో అద్భుతంగా రానించింది. ఆ తరువాత…