హైదరాబాద్ లోని అప్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌలిగూడలో కెమికల్ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మ్యాన్‌హోల్‌లో కెమికల్ వేసి నీళ్లు పోస్తుండగా ఒక్కసారిగా అందులో బ్లాస్ట్ జరిగినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న క్లూస్ టీ సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టింది. కెమికల్ బ్లాస్ట్‌లో మరణించిన వ్యక్తిని భరత్ బాతోడ్ (కొడుకు).. గాయాలైన వ్యక్తిని గోపాల్ బాతోడ్‌గా (తండ్రి)గా గుర్తించారు. ఘటనకు సంబంధించి పూర్తి…